KTR | పాలకులు ప్రజలకు ఇచ్చిన మాటను నెలబెట్టుకోవాలని కేటీఆర్ తెలిపారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి విలువ ఉండాలని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ప్రాధాన్యత ఉంటుందని వ్యాఖ�
Assembly Session | తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదటి రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. అయితే శాసనసభ, శాసన మండలిలో క్వశ్చన్ అవర్‌ను రద్దు చేశారు.
Assembly Session | అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అంతా దగా, అబద్ధం, మోసం అంటూ బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నదని మండిపడ్డారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స
Shiv Pratap Shukla | స్వయంపాలన, స్వాభిమానం, సమన్యాయం కోసం జరిగిన చారిత్రక పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా శ్లాఘించారు. త్యాగాలతోనే రాష్ట్ర అవతరణ జరిగిందని పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్�
TS Assembly | ఇవాళ్టి నుంచి తెలంగాణ శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 11.45 గంటలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభ మరుసటి రోజుకి వాయిదా
నడిగడ్డ ప్రజల సమస్యలపై సీఎం, మంత్రులకు విన్నవించినా ఎలాంటి ప్రయోజనం లేదని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. శాసనమండలి సమావేశంలో ఎమ్మెల్సీ చల్లా శనివారం నడిగడ్డ ప్రజల సమస్యలపై గళం విప్పారు.
Harish Rao | అసెంబ్లీలో గతేడాది గవర్నర్ ప్రసంగానికి.. ఈ సారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదని.. గవర్నర్లు మారడం తప్ప.. ప్రసంగాలు మారలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. చేయనివి చేసినట్�
KTR | గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్‌మీట్‌లా గవర్నర్ ప్రసంగం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన పాల్గొ�
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Session) రెండో రోజుకు చేరుకోనున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించనున్నారు.
హామీల అమలుకోసం ఎదురు చూస్తున్న ప్రజలకు గవర్నర్ ప్రసంగం నిరాశ మిగిల్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఎన్నికల హామీల అమలుపై స్పష్టత లేదని విమర్శించారు.
AP assembly | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 5 నుంచి 7వ తేదీవరకు మూడు రోజుల పాటు సమావేశాలను నిర్వహిస్తున్నట్లు అసెంబ్లీ అధికారులు వెల్లడించారు.
MLC Kavitha | గవర్నర్ ప్రసంగంలోని పలు అంశాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం నుంచి కొన్ని పదాలను తొలగించాలని ఎమ్మెల్సీ కవిత సవరణలను ప్రతిపాదించారు.