టైగర్‌ష్రాఫ్, కృతిసనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘గణపథ్'. ‘ఏ హీరో ఈజ్ బార్న్' ఉపశీర్షిక. వికాస్ భల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జాకీ భగ్నానీ, వషూ భగ్నానీ, దీపశిఖ దేశ్‌ముఖ్ నిర్మించారు.
Ganapath Movie | పదిరోజుల కిందట రిలీజైన గణపథ్ టీజర్‌కు తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. టీజర్‌తో ఈ సినిమా ఫ్యూచరిస్టిక్ నేపథ్యంలో ఉండబోతుందని ఓ చిన్న క్లారిటీ వచ్చేసింది.
Tiger Shroff | ఈ సారి దసరా పండగను టైగర్ ష్రాఫ్ కూడా లాక్ చేసుకున్నాడు. అమితాబ్‌తో కలిసి చేసిన గణపథ్ సినిమాను తెలుగులోను రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా తాలూకూ టీజర్‌ను రిలీజ్ చేశారు.
ఈ ఏడాది అత్యధిక చిత్రాల్లో నటిస్తూ సాటి తారలను ఆశ్చర్యపరుస్తున్నది బాలీవుడ్ భామ కృతి సనన్. ఇటీవలే అక్షయ్ కుమార్‌తో కలిసి ‘బచ్చన్ పాండే’ సినిమాతో తెరపైకి వచ్చిందీ నాయిక.
హీరోపంటి (2014) చిత్రం ద్వారా బాలీవుడ్లో అరంగేట్రం చేశారు యువహీరో టైగర్‌ష్రాఫ్, కథానాయిక కృతిసనన్. ఏడేళ్ల విరామం తర్వాత వీరిద్దరు కలిసి ‘గణపత్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా తొలిసారి తన కెరీ