Ganapath | దుష్ణశిక్షణ చేసే యోధుడు
టైగర్‌ష్రాఫ్, కృతిసనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘గణపథ్'. ‘ఏ హీరో ఈజ్ బార్న్' ఉపశీర్షిక. వికాస్ భల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జాకీ భగ్నానీ, వషూ భగ్నానీ, దీపశిఖ దేశ్‌ముఖ్ నిర్మించారు.
టైగర్‌ష్రాఫ్, కృతిసనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘గణపథ్’. ‘ఏ హీరో ఈజ్ బార్న్’ ఉపశీర్షిక. వికాస్ భల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జాకీ భగ్నానీ, వషూ భగ్నానీ, దీపశిఖ దేశ్‌ముఖ్ నిర్మించారు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. రొమాంచితమైన యాక్షన్ ఘట్టాలతో, అబ్బురపరిచే విజువల్స్‌తో ట్రైలర్ ఆసాంతం ఆకట్టుకుంది.
వీఎఫ్ఎక్స్ వర్క్ హైలైట్‌గా నిలిచింది. దుష్ణశిక్షణ కోసం పుట్టిన ఓ యోధుడు కథ ఇదని, ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో టైగర్‌ష్రాఫ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అమితాబ్‌బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలుర్పడ్డాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

