Ganapath Movie | టైగర్ ష్రాఫ్ ‘గణపథ్’ టీజర్ అప్డేట్.. ఎప్పుడంటే
Ganapath Movie | బాలీవుడ్లో నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు టైగర్ ష్రాఫ్(Tiger Shroff). జాకీ ష్రాఫ్ తనయుడిగా తెరంగేట్రం చేసిన టైగర్ ష్రాఫ్ ఆకట్టుకునే డ్యాన్స్, నటనతోపాటు తన శరీర సౌష్టవంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) నటిస్తున్న చిత్రం గణపథ్ (Ganapath). ఏ హీరో ఇస్ బార్న్(A Hero Is Born) అనేది ఉపశీర్షిక కృతిసనన్ (Kriti Sanon) ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది.
Ganapath Movie | బాలీవుడ్లో నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు టైగర్ ష్రాఫ్(Tiger Shroff). జాకీ ష్రాఫ్ తనయుడిగా తెరంగేట్రం చేసిన టైగర్ ష్రాఫ్ ఆకట్టుకునే డ్యాన్స్, నటనతోపాటు తన శరీర సౌష్టవంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) నటిస్తున్న చిత్రం గణపథ్ (Ganapath). ఏ హీరో ఇస్ బార్న్(A Hero Is Born) అనేది ఉపశీర్షిక కృతిసనన్ (Kriti Sanon) ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి వికాస్‌భల్ (Vikas Bhal) దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టైగర్ ష్రాఫ్, కృతిసనన్ ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేయగా.. నెట్టింట వైరల్ అవుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి మేకరస్ టీజర్ అప్డేట్ ఇచ్చారు.
మొదట ఈ మూవీ టీజర్‌ను సెప్టెంబర్ 23న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అనుకోని కారణాల వల్ల టీజర్ వాయిదా పడింది. ఈ క్రమంలో టీజర్ విడుదల తేదీకి సంబంధించి మేకర్స్ కొత్త డేట్‌ను ప్రకటించారు. ఈ మూవీ టీజర్‌ను సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో తెలిపారు.
AMITABH BACHCHAN – TIGER SHROFF – KRITI SANON: ‘GANAPATH’ TEASER ARRIVES ON 27 SEPT… Team #Ganapath: A Hero Is Born – starring #AmitabhBachchan, #TigerShroff and #KritiSanon – to unveil #GanapathTeaser on 27 Sept 2023… In *cinemas* 20 Oct 2023 #Dussehra2023.
Stars… pic.twitter.com/TCY61EVb8I
— taran adarsh (@taran_adarsh) September 24, 2023
ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, రెహమాన్, జమీల్ ఖాన్, గిరీష్ కులకర్ణి, శ్రుతి మీనన్, జియాద్ బక్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.గుడ్ కో, పూజా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. విశాల్ మిశ్రా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

