శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ అని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు. జగిత్యాల జిల్లా సమీకృత భవన సముదాయంలో శిల్పకళ, వాస్తు శిల్పి విశ్వకర్మ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు.
Niranjan | బీసీలందరూ కుల గణనలో పాల్గొనేలా చూడాలని, అప్పుడే సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఉద్యోగ, విద్య రంగాల్లో బీసీల వాటా పెరుగుతుందని బీసీ కమిషన్ చైర్మన్ జీ.నిరంజన్ తెలిపారు.
ఒక జస్టిస్ను ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జీ నిరంజన్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ల ఖరారు అగ్గి రాజేస్తున్నది. పార్టీలో ఉన్నవాళ్లను పక్కనబెట్టి బయటి నుంచి వచ్చిన వారికి టికెట్లు ఎలా ఇస్తారని పార్టీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేరుగా పార్టీ �