అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేసినం. వడ్డీలు తడిసి మోపెడయినయ్. మా ఆస్తులు అమ్మి కట్టినం. అయినా మాకు ప్రభుత్వం బిల్లులివ్వడం లేదు’ అని ఆవేదన వ్యక్తంచేస్తూ కరీంనగర్ కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా�
సర్పంచ్ల పదవీకాలం 31 జనవరి 2024తో ముగియడంతో జిల్లా ఉన్నతాధికారులు గ్రామపంచాయతీలకు గ్రామాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించారు. శుక్రవారం ప్రత్యేక అధికారులు బాధ్యతలు స్వీకరించారు.