పురావస్తు శాఖ అనుమతి లేకుండా వరంగల్ కోటలోకి ప్రవేశించడంతోపాటు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ధర్నా చేశారం టూ బీఆర్ఎస్ నాయకులపై మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదైనట్టు సీఐ మల్లయ్య తెలిపార
ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు తరచుగా స్థిరాస్తి ప్రదర్శనలు నిర్వహిస్తున్న ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికలు తాజాగా మరో ప్రాపర్టీ షోకు తెర లేపాయి. కరీంనగర్‌లోని కలెక్టరేట్‌కు ఎదురుగా రెవ
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కే పట్టం కట్టాలని మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ ప్రజలను కోరారు. సోమవారం తాడికల్ గ్రామంలో పార్టీ మండలస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యామని కార్యకర్తలు అధైర్యపడొద్దని మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ భరోసానిచ్చారు. ప్రజల్లో బీఆర్ఎస్కు ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, భవిష్యత్ అంతా మనదేనని అని చెప్పారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని, కేసీఆర్ పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ శ్రేణులకు కరీంనగర్ మాజీ ఎంపీ బీ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.
‘ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జనరంజక పాలన సాగింది. కానీ కొన్ని శక్తుల దుష్ప్రచారంతో ఓడిపోయాం. పార్టీ కార్యకర్తలు బాధపడొద్దు.