మంత్రి వేముల | మత్య్సకారులు ఆర్థికాభివృద్ధి కోసమే ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ చేపట్టారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ర్ట మత్స్య సహకార సంఘాల సమాఖ్య సహకారంతో ఫిష్ క్యాంటీన్లను నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వమే ప్రత్యేక రాయితీలు �