మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఫైనాన్స్ కంపెనీలో రుణాల పేరిట భారీ సాం జరిగింది. చనిపోయినవారి పేరిట రూ.6 కోట్ల వరకు రుణాలు స్వాహా చేసినట్టు శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అందె సత్య కిశోర్ది కోరుట్ల. తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, పావని. అక్కనిత్య. తండ్రి చిన్న ప్రైవేట్ ఉద్యోగి. దిగువ మధ్య తరగతి కుటుంబం కావడంతో ఆర్థికంగా ఎన్నో కష్టాలు పడ్డారు.