Mobile charging | సాధారణంగా మొబైల్ ఫోన్లలో చార్జింగ్ 100 శాతం ఎక్కడానికి కనీసం అరగంట సమయం పడుతుంది. ల్యాప్‌టాప్‌లలో అయితే గంటకు పైనే అవసరం. ఎలక్ట్రిక్ వాహనాలకు ఐదారు గంటలు చార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది.
Fast Charging EV Battery | ఎలక్ట్రిక్ వాహనాల యజమానులకు రిలీఫ్ కల్పించేందుకు అమెరికా కార్నెల్ యూనివర్సిటీ రీసెర్చర్లు పూనుకున్నారు. అతి తక్కువ టైంలో చార్జింగయ్యే న్యూ లిథియం బ్యాటరీని డెవలప్ చేశారు.
వన్‌ప్లస్ నెక్ట్స్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోన్ వన్‌ప్లస్ 11 వచ్చే ఏడాది ఆరంభంలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుండగా ఈ హాట్ డివైజ్‌కు సంబంధించి ఆన్లైన్లో పలు లీక్‌లు వెల్లడయ్యాయి.