Redmi | 100డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో రానున్న రెడ్మి కే50 అల్ట్రా!
రెడ్మి కే50 సిరీస్‌లో అల్ట్రా పేరుతో మరో స్మార్ట్ ఫోన్‌ను జోడించేందుకు కంపెనీ సన్నాహాలు చేపట్టింది. రెడ్మి కే50, రెడ్మి కే50 ప్రొ వెర్షన్‌ను ఈ ఏడాది మార్చిలో కంపెనీ లాంఛ్ చేయగా రెడ్‌మికే50 అల్ట్రా లాంఛ్‌కు కసరత్తు సాగుతోంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో రెడ్మి కే50 అల్ట్రా ఎంట్రీ ఉంటుందని టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించింది.
న్యూఢిల్లీ : రెడ్మి కే50 సిరీస్‌లో అల్ట్రా పేరుతో మరో స్మార్ట్ ఫోన్‌ను జోడించేందుకు కంపెనీ సన్నాహాలు చేపట్టింది. రెడ్మి కే50, రెడ్మి కే50 ప్రొ వెర్షన్‌ను ఈ ఏడాది మార్చిలో కంపెనీ లాంఛ్ చేయగా రెడ్‌మికే50 అల్ట్రా లాంఛ్‌కు కసరత్తు సాగుతోంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో రెడ్మి కే50 అల్ట్రా ఎంట్రీ ఉంటుందని టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించింది.
జులై నుంచి డిసెంబర్ మధ్యలో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది. కే50 అల్ట్రా మోడల్‌పై కంపెనీ అధికారికంగా వెల్లడించకపోయినా ఈ మోడల్‌పై కసరత్తు వేగంగా సాగుతోందని టెక్ నిపుణులు చెబుతున్నారు. రెడ్మి కే50 అల్ట్రా స్నాప్డ్నాగన్ 8+ జెన్ 1ఎస్ఓసీ చిప్సెట్తో ఈ స్మార్ట్‌ఫోన్ కస్టమర్ల ముందుకు రానుంది. రెడ్మి కే50 సిరీస్‌లో ఇది తొలి క్వాల్‌కాం పవర్డ్ ఫోన్ కావడం గమనార్హం. ఈ స్మార్ట్‌ఫోన్ 100డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

