మొటోరోలా భారత్లో జీ సిరీస్ కింద బ్రాండ్ న్యూ స్మార్ట్ఫోన్ మోటో జీ72ను లాంఛ్ చేస్తోంది. అక్టోబర్ 3న లేటెస్ట్ స్మార్ట్ఫోన్ను కస్టమర్ల ముందుకు తీసుకువచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేపట్టింది.
భారత్లో నెక్ట్స్ కే సిరీస్ ఫోన్ కే10 5జీని ఈ నెల 8న లాంఛ్ చేయనున్నట్టు ఒప్పో ప్రకటించింది. 5జీ కనెక్టివిటీతో పాటు పలు అప్గ్రేడ్లతో కస్టమర్ల ముందుకు రానుంది. ఒప్పో కే10 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ
మోటో జీ82 5జీ ఫోన్ జూన్ 7న భారత్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. న్యూ 5జీ స్మార్ట్ఫోన్ ఇండియా లాంఛ్ డేట్ను మోటోరోలా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.