Xiaomi | 120డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌తో షియోమి 12 సిరీస్ లాంఛ్
షియోమి వాచ్ ఎస్1 సిరీస్, బడ్స్ 3టీ ప్రొ ఇయర్ ఫోన్స్‌తో పాటు గ్లోబల్ మార్కెట్లో షియోమి 12 సిరీస్ లాంఛ్ అయింది.
న్యూఢిల్లీ : షియోమి వాచ్ ఎస్1 సిరీస్, బడ్స్ 3టీ ప్రొ ఇయర్ ఫోన్స్‌తో పాటు గ్లోబల్ మార్కెట్లో షియోమి 12 సిరీస్ లాంఛ్ అయింది. ఎంఐ 11 సిరీస్‌కు కొనసాగింపుగా ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ సిరీస్‌ను షియోమి లాంఛ్ చేసింది. ఈ సిరీస్‌లో టాప్ఎండ్ స్పెసిఫికేషన్స్‌తో షియోమి 12, 12 ప్రొ కస్టమర్లను ఆకట్టుకుంటాయని కంపెనీ భావిస్తోంది.
ఇక షియోమి 12 సిరీస్ ఇండియా లాంఛ్ గురించి కంపెనీ ఎలాంటి వివరాలు ఇంకా వెల్లడించలేదు. గత ఏడాది షియోమి 11 సిరీస్ అల్ట్రా మోడల్‌ను భారత్ మార్కెట్లో షియోమి లాంఛ్ చేసింది. ఇక న్యూ స్మార్ట్‌ఫోన్ 120డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌తో 4600ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కేవలం 18 నిమిషాల్లోనే ఫుల్ చార్జ్ అవుతుంది.
6.73 ఇంచ్ డిస్ప్లేతో 256జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంటుంది. హైఎండ్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్తో ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ కస్టమర్ల ముందుకొచ్చింది. ఇక షియోమి 12 సిరీస్ రూ 57,210 నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

