పాలకుర్తి మండలం బసంతనగర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికులకు బసంత్ నగర్ ఎస్సై ఆర్ స్వామి ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాల నియంత్రణ పట్ల శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు.
firecracker factory blast | బాణసంచా కర్మాగారంలో పేలుడు జరిగింది. (firecracker factory blast) పేలుడు ధాటికి రెండస్తుల బిల్డింగ్ కూలిపోయింది. ఈ సంఘటనలో ఐదుగురు వలస కూలీలు మరణించారు. సుమారు 30 మంది గాయపడ్డారు.
మహారాష్ట్రలోని షోలాపూర్ పారిశ్రామిక హబ్‌లో భారీ అగ్నిప్రమాదం (Massive Fire) జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మరణించారు. షోలాపూర్‌లో ఎండీఐసీలోని (Solapur MIDC) సెంట్రల్ టెక్స్టైల్ మిల్స్‌లో తెల్లవారుజామున 3.45 గంటలకు ఒక్కసార
drugs seized | డ్రగ్స్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు రైడ్ చేశారు. రూ.1,800 కోట్లకుపైగా విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద
Boiler Explosion | ఒక ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో 22 మంది కార్మికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Fire accident | దేశ రాజధాని ఢిల్లీలోని బావ్నా ఇండస్ట్రియల్ ఏరియాలోగల ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీ నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గుర
Fire breaks | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో భారీ అగ్నిప్రమాదం సభవించింది (Fire breaks). నరేలా ప్రాంతంలోని (Narela area) ఓ ఫ్యాక్టరీ (factory)లో మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
భారత్‌లో ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు భారీ పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసిన అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ తయారీ దిగ్గజం టెస్లా (Tesla) అందుకు ఓ మెలిక పెట్టింది.
తెలంగాణ వస్తే విద్యుత్ రంగ సంస్థలు కుప్పకూలిపోతాయని నాటి పాలకులు జోస్యం చెప్పారు.. రాష్ట్రం అంధకారం అవుతుందని శాపనార్థాలు పెట్టారు.. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ తీగలకు కొక్కేలు వేసుకోవాలని హేళన చేశారు
Gorakhpur Crime | యువతిని కిడ్నాప్ చేసిన వ్యక్తి తన ఫ్యాక్టరీలో నిర్బంధించి రాత్రంతా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఉదయం అక్కడి నుంచి తప్పించుకున్న ఆమె తన ఇంటికి చేరుకుని జరిగిన సంగతి చెప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని గో
మూతబడిన రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్సీఎల్)ను దేశంలో యూరియా కొరత తీర్చేందుకు ప్రారంభిస్తున్నామని చెబుతున్న కేంద్రం.. కంపెనీ సమీపంలో ఉన్న గ్రామాల ప్రజల బాధలను పట్టించుకోవడం లేదు. అట్టహాసంగా ఫ్యా�
ఐస్‌క్రీమ్‌ల తయారీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా అవతరించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవింద్పూర్ శివారులో ఓ భారీ ప్లాంట్‌ను హాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్ (హాప్) ప్రారంభించింది. ఈ అత్యాధునిక