అపజయాలకు క్రుంగిపోకుండా ఆ అనుభవం నుం చే విజయం సాధించే దిశగా ముందుకు సాగాలని సివి ల్స్ 28వ ర్యాంకర్ మౌర్య భరద్వాజ్ సివిల్స్ అభ్యర్థులకు సూచించారు. అశోక్‌నగర్‌లోని సోసిన్ క్లాసెస్ సివి ల్స్ అకాడమీల
గ్రూప్-1 అభ్యర్థులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నోటిఫికేషన్ రానేవచ్చింది. మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు టీఎస్పీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 18 శాఖలకు
ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువ త ప్రణాళికాబద్ధంగా చదివి విజయం సాధించాలని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భా గంగా పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న యువతకు నగర పోలీసుల ఆధ్�
కేంద్ర ప్రభుత్వరంగంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నట్టు ఇటీవలే పార్లమెంట్లో ప్రభుత్వమే ప్రకటించిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. వాటి ఖాళీల భర్తీ తప్పదని.. వాటిలో తెలంగాణ భాగం దాదాపు 70 వేల వరకు ఉ�