బీఎండబ్ల్యూ అనుబంధ సంస్థయైన మినీ మరో ఈవీ మాడల్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. లిమిటెడ్ ఎడిషన్‌గా మినీ కంట్రీమ్యాన్ ఈ జాన్ కూపర్ కేవలం 20 యూనిట్లు మాత్రమే దేశీయంగా విక్రయిస్తున్నది. ఈ కారు ధర రూ.62
ఎంజీ మోటర్.. దేశీయ మార్కెట్లోకి మరో ఈవీని పరిచయం చేసింది. మూడు రకాల్లో లభించనున్న ఈ కారు ప్రారంభ ధర రూ.9.99 లక్షలు. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. 38 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కలిగిన ఈ కారు సింగిల్ చార్జ�
BMW | జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సరికొత్త ఈవీ ఐఎక్స్1ని దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. 5వ జనరేషన్గా విడుదల చేసిన ఈ కారు సింగిల్ చార్జింగ్‌తో 440 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.
Mythen | స్విట్జర్లాండ్ విద్యార్థులు 30 మంది ప్రపంచంలోనే 0.956 సెకన్లలో 100 కి.మీ వేగంతో దూసుకెళ్లే ప్రొటో టైప్ రేస్ కారును డిజైన్ చేసి, తయారు చేశారు. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నమోదు చేసుకుంది.
దేశీయ మార్కెట్లోకి చౌకైన ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఈవీల తయారీ సంస్థ పీఎంవీ ఎలక్ట్రిక్ రూ.4.79 లక్షల విలువైన మైక్రో ఈవీ కారును పరిచయం చేసింది.