పెద్ద ధన్వాడలో ఏరువాక పండుగ ఘనంగా జరిగింది. ఇండ్లకు మామిడి తోరణాలు పండుగ వాతావరణాన్ని తీసుకురాగా.. లోగిళ్లలో రంగురంగుల ముగ్గులు ఆకట్టుకున్నాయి. తుంగభద్ర నదిలో కాడెద్దులకు స్నానం చేయించి.. వాటిని రైతులు �
ఏరువాక పౌర్ణమిని రైతులు ఘనంగా జరుపుకొన్నారు. శనివారం వికారాబాద్, మోమిన్‌పేట, మర్పల్లి, ధారూరు, బంట్వారం, కోట్‌పల్లి, నవాబుపేట మండలాల్లోని రైతులు పశువులకు రంగులు అద్ది, అందంగా ముస్తాబు చేశారు.
నాగరికత ఎంత ముందుకు సాగినా.. సైన్స్ ప రంగా ఎంత అభివృద్ధి సాధించినా.. నాగలి లేనిదే పని జరగదు.. దుక్కి దున్నందే తినడానికి తిండి దొ రకదు.. రైతు లేనిదే పూట గడవదు.. పట్టెడన్నం పు ట్టదు..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఏరువాక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. వ్యవసాయ పనుల ప్రారంభానికి ముందు అన్నదాతలు పొలాల్లో పూజలు చేసి పంటలు బాగా పండాలని వేడుకుంటారు. ఈ సందర్భంగా అన్నదాతల�
ఏరువాక రైతుల పండుగ.. వర్షాకాలం ఆరంభంలో వచ్చే ఉత్సవం.. ఏరు అంటే ఎద్దులు.. వాక అంటే ఎద్దులను నాగలికి కట్టి దున్నడానికి సిద్ధం చేయడమని అర్థం. మంగళవారం పౌర్ణమిని ఉమ్మడి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. కాడెద్దులను
ఏరువాక పౌర్ణమిని మంగళవారం రైతులు ఆనం దోత్సవాల నడుమ ఘనంగా జరుపుకొన్నారు. కరోనా నేపథ్యంలో గత రెం డు సంవత్సరాల కాలంగా వేడుకను నిర్వహించుకునే అవకాశం లేకపో వడంతో ఈ ఏడాది అంగరంగ వైభవంగా వేడుకను నిర్వహించుకున�
జ్యేష్ఠ పౌర్ణమిని కర్షకులు ‘ఏరువాక పున్నమి’గా చేసుకుంటారు. ఏరు అంటే దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అనీ, ఏరువాక అంటే దున్నడానికి వెళ్లడమనీ అర్థం. మొదట్లో దీన్ని ‘ఏరు పోక’ అనేవారు. అదే క్రమంగా ఏరువాకగా మార�