ENG vs BAN | వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ తొలి విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోరం పరాజయం చవిచూసిన ఇంగ్లండ్ మంగళవారం ధర్మశాలలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారీ విజయం నమోదు చేసి
ENG vs BAN | ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ మలాన్ అంతర్జాతీయ వన్ డే క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. కేవలం 23 ఇన్నింగ్స్‌లోనే ఆరు సెంచరీలు చేసి ఔరా అనిపించాడు. వన్ డే ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ హిమాచ�
ENG vs BAN | ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్ జో రూట్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 82 పరుగులు చేయడం ద్వారా �
ENG vs BAN | వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు పరుగుల వరద పారించింది. బంగ్లాదేశ్ జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముందుగా బంగ్లాదేశ్ కెప్టెన్ లిట్టన్ దాస్ �
ENG vs BAN |బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1తో కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన మూడో వన్డేలో బంగ్లా 50 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. తొలుత షకీబల్‌హసన్ (75),
Eng vs Ban | ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ అదరగొడుతున్నారు. జోస్ బట్లర్ (18)తోకలిసి జట్టుకు శుభారంభం అందించిన జేసన్ రాయ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
Eng vs Ban | బంగ్లాతో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు ధాటిగా ఆడుతున్నారు. 125 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్లు జోస్ బట్లర్ (18), జేసన్ రాయ్ (23 నాటౌట్)
Eng vs Ban | టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ను ఇంగ్లండ్ స్పిన్నర్ మొయీన్ అలీ దెబ్బకొట్టాడు. మ్యాచ్ ప్రారంభం కాగానే ఇంగ్లండ్ సారధి ఇయాన్ మోర్గాన్
T20 WorldCup | ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లు మొట్టమొదటి సారి ఒక టీ20 మ్యాచ్‌లో తలపడుతున్నాయి. అదే సమయంలో ఈ రెండు జట్లకు చెందిన నలుగురు ఆటగాళ్లు తమ తమ కెరీర్లలో రికార్డులు