e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Tags Emergency use

Tag: Emergency use

త్వరలో దేశంలో అందుబాటులోకి మరో స్వదేశీ టీకా

త్వరలో దేశంలో అందుబాటులోకి మరో స్వదేశీ టీకా | దేశంలో మరో స్వదేశీ వ్యాక్సిన్ అందుబాటులో రానుంది. గుజరాత్‌‌‌కు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్‌-డీ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది.

చైనా సినోఫార్మ్‌ వ్యాక్సిన్‌కు WHO అనుమతి

చైనా సినోఫార్మ్‌ వ్యాక్సిన్‌కు WHO అనుమతి | చైనాకు చెందిన సినోఫార్మ్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది. సినోఫార్మ్‌ తయారు చేసిన వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ 79శాతం సమర్థవంతంగా పని చేస్తుందని తేలింది.

మోడెర్నా టీకాను లిస్ట్‌ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

మోడెర్నా టీకాను లిస్ట్‌ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ | కరోనాకు వ్యతిరేకంగా అత్యవసర వినియోగం కోసం మోడెర్నా వ్యాక్సిన్‌ లిస్ట్‌ చేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

దేశంలో అందుబాటులోకి మరో ఔష‌ధం.. జైడస్‌ క్యాడిలా ఔష‌ధానికి డీసీజీఐ అనుమతి

జైడస్‌ క్యాడిలా టీకాకు డీసీజీఐ అనుమతి | దేశంలో మరో కరోనా టీకా అందుబాటులోకి వచ్చింది. జైడస్‌ క్యాడిలా కంపెనీకి చెందిన పెగిలేటెడ్‌ ఇంటర్ఫెరాన్‌ ఆల్ఫా-2బీ, ‘విరాఫిన్‌’కు అత్యవసర వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది.

12-15 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఫైజర్‌ దరఖాస్తు

ఫైజర్ | అమెరికాలో 12 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ఔషధ దిగ్గజం ఫైజర్‌ శుక్రవారం యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ)కు దరఖాస్తు చేసింది.