Home
National
Whos Emergency Use Authorization To Covaxin Is Expected Soon Says Dr Bharati Pravin Pawar Mos Health
కోవాగ్జిన్‌కు త్వరలోనే డబ్ల్యూహెచ్‌వో ఆమోదం: మంత్రి భారతి

న్యూఢిల్లీ : భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాగ్జిన్ కోవిడ్ టీకాకు త్వరలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అత్యవసర వినియోగం కింద ఆమోదం దక్కుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. ఓ రిపోర్టర్ వేసిన ప్రశ్నకు బదులిస్తూ ఆమె ఈ సమాధానం ఇచ్చారు. కోవాగ్జిన్ టీకాకు ఇంకా డబ్ల్యూహెచ్‌వో అనుమతి దక్కని విషయం తెలిసిందే. అయితే ట్రయల్స్‌కు సంబంధించిన డేటాను ఆ కంపెనీ రెండు నెలల క్రితమే ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమర్పించింది. డేటాను పరిశీలిస్తున్న డబ్ల్యూహెచ్‌వో.. ఈ నెలలో కోవాగ్జిన్‌కు అత్యవసర అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

