5-12 ఏళ్ల వారికి కోర్బీవ్యాక్స్.. అనుమతి కోరిన బయోలాజికల్-ఈ
న్యూఢిల్లీ: కోర్బీవ్యాక్స్ వ్యాక్సిన్‌ను 5 నుంచి 12 ఏళ్ల మధ్య పిల్లలకు అత్యవసర వినియోగం కింద ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-ఈ సంస్థ దరఖాస్తు చేసుకున్నది. ఆ వ్యాక్సిన్‌కు చెందిన డేటాను నిపుణుల కమిటీకి సమర్పించారు. ఎమర్జెన్సీ వాడకంపై ఆ కమిటీ త్వరలో నిర్ణయాన్ని వెల్లడించనున్నది. పిల్లలకు కోర్బీవ్యాక్స్ వినియోగంపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇవ్వనున్నది. వ్యాక్సిన్ ఎంత వరకు సురక్షితమైందో తెలుసుకున్న తర్వాతే ఆ టీకాను నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. సార్స్ సీవోవీ2 స్పైక్ ప్రోటీన్‌లో భాగాన్ని తీసుకుని కోర్బీవ్యాక్స్ టీకాను రూపొందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

