టొసిరా కోవిడ్ ఔషధ తయారీకి.. హైదరాబాద్ హెటిరోకు అనుమతి

బెంగుళూరు: రొచె హోల్డింగ్ ఏజీ సంస్థకు చెందిన కోవిడ్ ఔషధ జనరిక్ వర్షన్‌ను తయారీ చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన హెటిరో ఫార్మా సంస్థకు అత్యవసర అనుమతి దక్కింది. రొచె సంస్థకు చెందిన టొసిలిజుమాబ్ ఔషధాన్ని ఇక ఇండియాలో హెటిరో సంస్థ తయారీ చేయనున్నది. ఈ నెల చివర వరకు మన దేశంలో ఈ ఔషధం అందుబాటులోకి రానున్నది. టొసిరా బ్రాండ్ నేమ్‌తో దీన్ని అమ్మనున్నారు. డెల్టా వేరియంట్ దూకుడుతో ప్రపంచవ్యాప్తంగా టొసిలిజుమాబ్ ఔషధాల కొరత ఏర్పడింది. ఆర్థ్రటిస్ డ్రగ్ అయిన టొసిలిజుమాబ్.. కోవిడ్ రోగుల్లో మరణాలను తగ్గించింది. ఈ ఔషధం తీసుకున్న వారిలో వెంటిలేటర్ అవసరం లేకుండా చేసింది. హైదరాబాద్‌లో ఉన్న హెటిరో యూనిట్లో టొసిరా ఔషధాన్ని తయారు చేయనున్నారు. రెమ్డిసివిర్, ఫావిపిరావిర్ డ్రగ్స్‌ను కూడా హెటిరో తయారు చేస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

