వైద్యరంగంలో అవసరమైన పరికరాలను భారత్ ఇప్పటివరకు ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నది. వీటి ధరలు అధికంగా ఉండటంతో ఆ భారం పరోక్షంగా వైద్యంకోసం వెళ్లే రోగులపై పడుతున్నది. ఈ నేపథ్యంలో అనేక రకాల టీకాలు, మందు
సామాన్యుడి మాట చల్మెడ దవాఖాన మా ఇంటి కాన్నుంచి దగ్గెర దగ్గెర పది, పదిహేను కిలోమీటర్లుంటది. వారానికి మూడు సార్ల, దినం తప్పిచ్చి దినం ఆ దవాఖానకు వోతె నాలుగు గంటలు మంచమ్మీద పండుకోవెడ్తరు. ఆ నాలుగు గంటలు రౌతం �
తీరు మారుతున్నది తెలంగాణ పల్లెల్లో నాటికి నేటికీ ఊహించని మార్పులు! చీకట్లో నిద్రించే గ్రామాలిప్పుడు విద్యుత్ దీపాల వెలుగుల్లో మెరిసిపోతున్నాయి. పట్టణాల మాదిరిగా ప్రజా జీవనం అర్ధరాత్రి వరకు కొనసాగుత�
ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్యంలో మంచి పాలకులు చేసే పని. రైతుబంధు, రుణమాఫీ,కల్యాణలక్ష్మి, షాదీముబారక్, వృద్ధాప్య పింఛన్, కులాల వారీగా ఆదాయ మార్గాలు �
తెలంగాణ రాష్ట్రం 2014లో ఆవిర్భవించింది. ప్రత్యేక తెలంగాణ కోసం చేసిన పోరాటం డబ్భు ఏండ్ల నాటిది. నిజాం కాలం నుంచి అవస్థ పడుతున్న తెలంగాణ ప్రజలకు 2014లో విముక్తి లభించింది. ప్రతి తెలంగాణ పౌరుడు కొత్త రాష్ర్టాన్న
నేడు ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ వర్ధంతి దేశ విభజన తర్వాత లాహోర్ వదలి భారత్‌కు వచ్చిన సుప్రసిద్ధ హిందుస్థానీ సంగీత కళాకారుడు ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ ఈ దేశ సర్వాంగ సుందర సంస్కృతికి ప్రతీక. హిందుస్థా
అమెరికా స్వేచ్ఛా విగ్రహం సాక్షిగా జాత్యహంకారానికి తావులేదని ఫ్లాయిడ్ కేసులో స్థానిక కోర్టు తీర్పుచెప్పింది. ఆఫ్రో అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్‌ను అత్యంత కర్కశంగా మోకాలుతో మెడను తొమ్మిది నిమిషాల పాటు �
తెలంగాణలో అభివృద్ధికి వ్యవసాయం వెన్నెముక. కానీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వ్యవసాయం తీవ్ర వివక్షకు గురైంది. వ్యవసాయం దండగ అన్న పాలకుల ఏలుబడిలో తెలంగాణ కరువు కాటకాలకు నెలవైంది. ఇలాంటి వివక్ష, అణచివేతల నుంచ
పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేవి హరిత వనాలే. హరిత వనాలతో స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. కాలానుగుణంగా వర్షాలు పడతాయి. నేల క్రమక్షయం తగ్గుతుంది. ఇంధన వనరులు, కలప లభ్యమవుతుంటాయి. ఈ వాస్తవాన్ని గుర్తెరిగిన తెలంగా�
ఆరేండ్ల కిందట ఆవిర్భవించిన తెలంగాణ ఒక రాష్ట్రంగా పరిపూర్ణతను సంతరించుకుంటున్నది. గతకాలపు పాలన విధానాల చిక్కుముడులు, బంధనాలను పటాపంచలు చేస్తూ ముందుకుపో తున్నది. వలస పాలన అవశేషాలను వదలించుకుంటున్నది. ఉద
కొన్ని నిజాలు నివురు గప్పిన నిప్పులా ఉంటాయి. నిప్పును కప్పేసిన నివురు చాలా సమయం అలాగే ఉంటే, ఆ తర్వాత నివురు వదిలేసరికి నిప్పు నీరుగారినట్లవుతుంది. నిజం గూడా అంతే! నిప్పులాంటిదే!! బయటపడ్డాక ‘నిజం’ విలువ పట�
మన రాజ్యాంగం ప్రకారం విద్యను వ్యాపార సరుకుగా చూడటానికి వీలులేదు. పాఠశాలలు ఎవరు నిర్వహించతలపెట్టినా ప్రభుత్వం వాటికి లాభాపేక్ష లేని సంస్థలుగానే అనుమతినిస్తాయి. నిజానికి ప్రైవేటు పాఠశాలలు లాభాపేక్ష లే�
ఇది కమ్యూనికేషన్ల యుగం. ప్రపంచ సమస్త సమాచార వ్యవస్థ అరచేతిలోకి వచ్చింది. ఏ సమాచారమైనా కొన్ని సెకన్లలోనే విశ్వవ్యాప్తమవుతుంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా దినదినం కొత్త పుంతలు తొక్కుతూ