విజయ దశమి హిందువులకు విశిష్టమై రోజు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించుకునే పండుగ. చిన్నాపెద్దా అందరూ ఒక్కచోట చేసుకొనే వేడుక. ఈ రోజు చేపట్టే ప్రతీ పనిలో విజయం లభిస్తుందని నమ్మకం.
Vijaya Dashami | శక్తి ప్రాముఖ్యాన్ని తెలిపే పండుగ దసరా. అతివలంతా ముచ్చటగా ఆడే బతుకమ్మ ఉత్సవాలు.. స్త్రీ శక్తి సాధించిన విజయానికి వంతపాడుతాయి. ఈ ఆధ్యాత్మిక శోభకు మూలకారణం జగన్మాత.
దేశమంతటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు శరన్నవరాత్రులలో దేవీ పూజలు నిర్వహిస్తాం. విజయ దశమి (దసరా)తో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. అమ్మవారు విజయదుర్గా దేవిగా, శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా పరిపూర్ణమైన నవదుర్గ�
అసుర సంహారానికి పూనుకున్న అమ్మవారికి.. ముక్కోటి దేవతలు ఒక్కటిగా లోకోపకారం కోసం ఆయుధాలన్నీ అందించారు. రక్షణకు, శిక్షణకు ప్రతీకలైన ఆయుధాలవి. విశ్వ చైతన్య విజ్ఞాన రహస్యాలకు ఈ ఆయుధ సమ్మేళనం సూచిక. వీటిని ధరి�
ఈనెల 27న అప్పర్ ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ కార్నివాల్ నిర్వహిస్తున్న సందర్భంగా ట్యాంక్‌బండ్, నెక్లస్ రోడ్ చుట్టూ మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫి
పండుగ పూట సమర్పించే ప్రతి నివేదనలో ఒక పరమార్థం ఉన్నది. బతుకమ్మ ఆట తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచుతారు. పాయసాన్నప్రియా, దధ్యాన్నాసక్త హృదయా, ముద్గౌదనాసక్త చిత్తా, హరిద్రాన్నైక రసికా, గుడాన్న ప్రీతి మానసా �
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని మూడో రోజు అన్నపూర్ణగా ఆరాధించడం సంప్రదాయం. అందరికీ అన్నం పెట్టి, ఆకలి తీర్చే తల్లి అన్నపూర్ణాదేవి. పరమశివుడి భార్య అయిన పార్వతీదేవిని అన్నపూర్ణగా ఆరాధిస్తారు.
Bathukamma | ‘అప్పుడే వచ్చింది ఉయ్యాలో.. బతుకమ్మ పండుగ ఉయ్యాలో’ తెలంగాణ జానపదం పూల పరిమళాలు అద్దుకున్నది. అడవి పూలు అందమైన బతుకమ్మగా ముస్తాబవుతున్నయి. ఏ పల్లెకువోయినా ‘పల్లెల్లో బతుకమ్మ నాగమల్లేలో.. పువ్వయి పూస�