Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో దసరా నవరాత్రులు వైభవంగా ముగిశాయి. దేవీ నవరాత్రుల్లో పది రోజులు వివిధ అలంకారాలలో దర్శనమిచ్చిన శ్రీశైల శ్రీ భ్రమరాంబదేవి చివరి రోజూ నిజరూప అలంకాంరంలో భక్తులకు దర్శనమిచ్చారు.
Srisailam | దేవీ శరన్నవరాత్రోత్సవాలల్లో ఏడోరోజు శనివారం శ్రీశైల భ్రమరాంబా దేవిని కాళరాత్రిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేసినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు.
Srisailam | శ్రీశైలంలో దసరా మహోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు మంగళవారం చంద్రఘంటాదేవి రూపంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చారు.
Srisailam | శ్రీశైలం దసరా మహోత్సవాలు ఆదివారం ప్రారంభం అవుతాయి. ఈవో పెద్దిరాజు దంపతులు ఆదివారం ఉదయం పసుపు కుంకుమ, పూలు పండ్లతో ప్రధాన గోపురం నుండి ఆలయ ప్రవేశం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
Srisalam | శ్రీశైలం దసరా మహోత్సవాలు ఈ నెల 15 నుంచి 24 వరకు జరుగుతాయి. మహోత్సవాలకు రావాలని నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులకు ఈఓ పెద్ది రాజు ఆహ్వాన పత్రికలు అందజేశారు.