అమరావతి : విశాఖ ఆర్కే బీచ్లో గల్లంతైన హైదరాబాద్ వాసుల్లో మరో యువకుడి మృతదేహం లభ్యమైంది . సముద్రంలో మరో మృతదేహాన్ని గుర్తించిన గజ ఈతగాళ్లు ఆ మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చగా కోట శివగా అతడిని కుటుంబ సభ్యులు గ�
Swarnamukhi river | ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం తిరుపతిలోని స్వర్ణముఖి నదిలో నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు.