ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడుకు (Delhi Bomb Blast) సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బాంబు పేలుడు సంభవించిన ఐ20 కారులో ఉన్నది డాక్టర్ ఉమర్ నబీ (Dr Umar Un Nabi) అని తేలింది.
ఢిల్లీ రెడ్ ఫోర్ట్ పేలుడు కేసులో అనేక సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన దాడుల తరహాలో 200 బాంబులను(ఐఈడీలు) ఉపయోగించి దాడులు నిర్వహించాలని ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు మీడియా కథ