Yadadri donations | యాదాద్రీశుడి దివ్య విమానగోపురం బంగారు తాపడానికి మంగళవారం భువనగిరికి చెందిన పాండురంగారావు రూ.1,01,116 చెక్కు, రాయగిరికి చెందిన కే వెంకట్రెడ్డి దంపతులు
రెండు కిలోల బంగారం విరాళం | యాదాద్రి ప్రధాన ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడానికి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి రెండు కిలోల బంగారాన్ని విరాళంగా అందజేశారు.
యాదాద్రి, నవంబర్ 25: యాదాద్రీశుడి దివ్య విమానగోపురం బంగారు తాపడానికి విరాళాలు అందించేందుకు మేము సైతం అంటూ భక్తులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ముందుకొస్తున్నారు. గురువారం హైదరాబాద్లోని కూకట్పల్లికి చె�