Yadadri donations | యాదాద్రికి 2.62 లక్షల విరాళం
Yadadri donations | యాదాద్రీశుడి దివ్య విమానగోపురం బంగారు తాపడానికి మంగళవారం భువనగిరికి చెందిన పాండురంగారావు రూ.1,01,116 చెక్కు, రాయగిరికి చెందిన కే వెంకట్‌రెడ్డి దంపతులు

యాదాద్రి, డిసెంబర్ 28: యాదాద్రీశుడి దివ్య విమానగోపురం బంగారు తాపడానికి మంగళవారం భువనగిరికి చెందిన పాండురంగారావు రూ.1,01,116 చెక్కు, రాయగిరికి చెందిన కే వెంకట్‌రెడ్డి దంపతులు రూ.1,01,116 చెక్కు, యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన వీ ప్రభాకర్ దంపతులు రూ.60 వేల నగదును ఆలయ ఈవో ఎన్ గీతకు అందజేశారు.
విరాళాలు జమచేయాల్సిన ఖాతా వివరాలు
ఖాతా నంబర్ : 6814884695
ఐఎఫ్ఎస్సీ కోడ్ ఐడీఐబీ000వై011,
ఇండియన్‌బ్యాంకు యాదగిరిగుట్ట బ్రాంచ్
ఖాతాపేరు : Executive office SLNSD
Read Today's Latest Telangana-photos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

