Diwali special | Laxmi puja | లక్ష్మీదేవి ( Laxmi devi ) ఎనిమిది రూపాలూ ఎనిమిది ఆర్థిక వికాస పాఠాలు! ఈ సూత్రాలను జీవితంలో భాగం చేసుకుంటే… సిరిసంపదలకు కొదవ ఉండదు.
Harish rao | ప్రజలందరికి మంత్రి హరీశ్ రావు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
Diwali aarti | అన్నదమ్ములకు, అక్కాచెల్లెళ్లు తలపై నువ్వుల నూనె అంటి, నుదుట కుంకుమబొట్టు పెట్టి మంగళహారతి ఇస్తారు. తోబుట్టువుల మధ్య అనుబంధాలు పదికాలాలు పచ్చగా ఉండాలన్నది ఈ వేడుకలో అంతరార్థం.
Minister KTR | దీపావళి పండుగ సందర్భంగా ప్రజలందరికీ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకట్లను పారదోలి వెలుగులను నింపే పండుగగా దేశ ప్రజలు
Diwali special | దీపావళి కొన్ని ప్రాంతాల్లో మూడు రోజుల పండుగ. మరికొన్ని చోట్ల ఐదు రోజుల పండుగ. ఆశ్వయుజ బహుళ త్రయోదశి (ధన త్రయోదశి) మొదలు కార్తీక శుద్ధ విదియ (ప్రీతి విదియ) వరకు ఐదు రోజులు పండుగ చేస్తారు.
బుద్ధి ఇంధనం. జ్ఞానం అగ్ని స్వరూపం. ఈ రెండిటినీ అనుసంధానం చేయడమే దీపావళి. దైవీశక్తితో బుద్ధిని ప్రచోదనం చేయగలిగితే.. మనసనే మందిరంలో ముసురుకున్న చీకట్లు తొలగిపోతాయి. గుండె గుడిలో వెలిగే గోరంత దీపం కొండంత ఆ
‘పన్నెండు నెలల్లో కార్తికం శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైనది. పరమ పవిత్రమైన ఈ పుణ్య కాలంలో స్వల్పమాత్రమైనా విష్ణువును ఆరాధించిన వారికి కార్తిక మాసం విష్ణు సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తుంది’
దీపావళి వేడుకలకు ఉమ్మడి జిల్లా ముస్తాబైంది. పూలు, పూజాసామగ్రి కొనుగోళ్లతో మార్కెట్లు సందడిగా మారాయి. వ్యాపార సముదాయాల్లో లక్ష్మీదేవి పూజలకు సర్వం సిద్ధం చేసుకున్నారు. స్వీట్ల దుకాణాలు కిటకిటలాడుతున్న�
Minister Errabelli Dayakar Rao | తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలకు, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శా