జగిత్యాల జిల్లా న్యాయమూర్తి రత్న ప్రభావతిని కోరుట్ల బార్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి పుష్పగుచ్ఛం అందజేసి జ్ఞాపికతో సత్కరించారు.
పొగాకు వినియోగం మానవాళికి ప్రమాదకర మని ఖని అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ టీ.శ్రీనివాసరావు అన్నారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఉద్
Judge Pattabhirama Rao | రాజీ పడని చిన్నపాటి గొడవలు, సమస్యల పరిష్కారానికి కమ్యూనిటీ మీడియేషన్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ కే పట్టాభిరామారావు అన్నారు.
Sunitha Kunchala | ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నా, వారు పనిచేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులు పెరగడం వారి ప్రగతికి ప్రతిబంధకంగా మారిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన మరో వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌లోని తూర్పు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా భారతీయ మూలాలున్న సంకేత్ జయేశ్ బల్సారా నియమితులయ్యారు.