‘ఈ సినిమాలో ఓ డివోషనల్ ఎలిమెంట్ ఉంటుంది. ఓ గ్రామంలో ఉండే గుడికి క్షేత్రపాలకుడు భైరవుడు. అందుకే ఈ సినిమాకు అదే టైటిల్ పెట్టాం. ఈ కథలో యాక్షన్, హారర్, థ్రిల్లర్ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి’ అన్నారు దర్శక�
బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భైరవం’ విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. బుధవారం నారా రోహిత్
“నిత్యం మనం ఎన్నో మిస్సింగ్ కేసుల్ని చూస్తున్నాం. కోర్టులు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని నివేదికలు కోరిన సందర్భాలున్నాయి. ఈ అంశంపై పరిశోధన చేసి ‘ఉగ్రం’ చిత్రాన్ని తీశాను’ అన్నారు విజయ్ కనకమేడల.
అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఉగ్రం’. విజయ్ కనకమేడల దర్శకుడు. షైన్స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. మే 5న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ఈ సినిమా ట�