నిజాయితీ పోలీస్ కథ
అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఉగ్రం’. విజయ్ కనకమేడల దర్శకుడు. షైన్‌స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. మే 5న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ‘ఉగ్రం ఉగ్రం రుద్ర ఫాలనేత్రం..మృత్యు తీక్ష వీక్షణ’ అంటూ ఈ పాట కథానాయకుడి పోరాటాన్ని వర్ణిస్తూ సాగింది.
అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఉగ్రం’. విజయ్ కనకమేడల దర్శకుడు. షైన్‌స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. మే 5న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. ‘ఉగ్రం ఉగ్రం రుద్ర ఫాలనేత్రం..మృత్యు తీక్ష వీక్షణ’ అంటూ ఈ పాట కథానాయకుడి పోరాటాన్ని వర్ణిస్తూ సాగింది. శ్రీచరణ్ పాకాల సంగీతాన్నందించారు. చైతన్య ప్రసాద్ రచన చేసిన ఈ పాటను శ్రీచరణ్ పాకాల స్వయంగా ఆలపించారు.
ఈ సినిమాలో అల్లరి నరేష్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. నగరంలో మిస్సింగ్ కేసుల్ని ఛేదించడానికి అతను ఎలాంటి ఆపరేషన్ చేపట్టాడన్నదే కథాంశమని, సామాజిక సందేశంతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సిద్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, కథ: తూమ్ వెంకట్, సంభాషణలు: అబ్బూరి రవి, నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది, రచన-దర్శకత్వం: విజయ్ కనకమేడల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

