కుటుంబంతో సరదాగా..
నరేష్, మిర్నా మీనన్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఉగ్రం’. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.
నరేష్, మిర్నా మీనన్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఉగ్రం’. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఎమోషనల్ యాక్షన్ మూవీగా దర్శకుడు విజయ్ కనకమేడల రూపొందిస్తున్నారు. మే 5న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్రంలోని రెండో పాట అల్బెలా అల్బెలాను హీరో నాని విడుదల చేశారు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించగా రేవంత్, శ్రావణ భార్గవి పాడారు. డ్యూటీ నుంచి విరామం తీసుకున్న ఓ పోలీస్ అధికారి తన కుటుంబంతో సరదాగా సమయాన్ని గడపడాన్ని ఈ పాటలో చిత్రీకరించారు. ఈ పాటలో లొకేషన్స్ ఆహ్లాదకరంగా ఉండి ఆకట్టుకుంటాయని చిత్రబృందం చెబుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

