Ugramm Trailer | ఉత్కంఠగా అల్లరి నరేశ్ ఉగ్రం మూవీ ట్రైలర్
Ugramm Trailer | అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఉగ్రం’. విజయ్ కనకమేడల దర్శకుడు. షైన్‌స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. మే 5న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
Ugramm Trailer | అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఉగ్రం’. విజయ్ కనకమేడల దర్శకుడు. షైన్‌స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. మే 5న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. నగరంలో మిస్సింగ్ కేసుల వెనకున్న రహస్యాన్ని ఛేదించడానికి ఓ సిన్సియర్ పోలీసాఫీసర్ ప్రయత్నాలు చేయడం..ఈ క్రమంలో అసాంఘికశక్తులు అతని కుటుంబాన్ని టార్గెట్ చేయడం వంటి సన్నివేశాలతో ట్రైలర్ ఉత్కంఠభరితంగా సాగింది.
పోలీస్ అధికారిగా అల్లరి నరేష్ తీవ్ర భావోద్వేగాలు కలబోసిన శక్తివంతమైన పాత్రలో కనిపించారు. సామాజిక సందేశంతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, కథ: తూమ్ వెంకట్, సంభాషణలు: అబ్బూరి రవి, నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది, రచన-దర్శకత్వం: విజయ్ కనకమేడల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

