Health tips | మలబద్ధకం వల్ల మలవిసర్జన సరిగా జరగక కడుపు ఉబ్బరంగా ఉంటుంది. సమస్య ఎక్కువ రోజులు కొనసాగితే నొప్పి కూడా మొదలవుతుంది. తీవ్ర అసౌకర్యంగా ఉంటుంది. ఏ పనీ కుదురుగా చేయలేకపోతాం.
చాలా మందికి జీర్ణ సమస్యలు అయితే వస్తుంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. మనం పాటించే జీవన విధానంతోపాటు తీసుకునే ఆహారం, ఇతర అంశాలు కూడా మన జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి.
మన ఆహారపు అలవాట్లు మన మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయొచ్చట. దీనికి మన జీర్ణ వ్యవస్థలో ఉన్న లక్షలాది బ్యాక్టీరియా మన మెదడుతో అనుసంధానమై ఉండటమే కారణమట. కాబట్టి ఫైబర్ సమృద్ధిగా ఉన్న ధాన్యాలు, పప్పుధాన్యా
రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండాలంటే పొట్ట ఆరోగ్యం బాగా ఉండాలి. కాబట్టి, ఏది పడితే అది పొట్టలో వేసేసుకోకుండా.. జీర్ణవ్యవస్థ సంక్షేమం కోసం కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను ఎంచుకోవాలి.
జుట్టు నుంచి జీర్ణవ్యవస్థ వరకు ఉసిరి లాభాలే వేరు. చర్మానికి కూడా ఉసిరి గొప్ప మేలు చేస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. యాంటీఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతోపాటుగా మెలనిన్ను అదుపు చేసే
చక్కని జీర్ణ వ్యవస్థకు, సంపూర్ణ ఆరోగ్యానికి పీచు(ఫైబర్) అవసరం. రోజూ ఫైబర్ సప్లిమెంట్ తీసుకుంటే60 ఏండ్లు పైబడినవారిలో మెదడు పనితీరు మెరుగవుతుందని తాజా అధ్యయనంలో తేలింది. లండన్లోని స్కూల్ ఆఫ్ లైఫ్ క�
Butter Milk | మజ్జిగ అందరికీ సుపరిచితమే. లంచ్ అయ్యాక చాలా మంది తప్పనిసరిగా ఒక గ్లాస్ మజ్జిగ తాగుతారు. శరీరానికి చలువ చేసే పదార్థాల్లో మజ్జిగక కూడా ఒకటి. అంతే కాదు.. జీర్ణ సమస్యలతో బాధపడేవారిక�
ఎర్రని మచ్చలు, దురదతో కూడిన ‘సొరియాసిస్' చర్మ రోగం ఇప్పుడు భారత్లో గణనీయంగా పెరుగుతున్నది. జన్యుపరమైన సమస్యలు, రోగ నిరోధకత బలహీనమవ్వటం, పర్యావరణం..ఈ వ్యాధికి కారణాలని ఇప్పటివరకూ భావించారు. అయితే జీర్ణవ�
నోరు ఆరోగ్యంగా ఉంటే.. శరీరమంతా ఆరోగ్యంగా ఉన్నట్టేనని వైద్యులు చెబుతారు. నోటిలో రుగ్మతలు ఉన్నప్పుడు.. ఆ నొప్పి నోటి కండరాలకే పరిమితమైనా, సమస్య మాత్రం మెదడుదాకా పాకుతుందని హెచ్చరిస్తారు. మనం తీసుకునే ఆహారం
జీర్ణవ్యవస్థకు, క్యాన్సర్ కారకాలను నియంత్రించడంలో కీలకంగా పనిచేసే ఫైబర్(పీచు) అధికంగా ఉండే ఆహారమే శరీరానికి ఎంతో మంచిది. ఆధునిక ఆహారపు అలవాట్లతో నిర్ణీత పరిమితిలో పీచు శరీరానికి అందడం లేదని పలు అధ్యయ�
భైంసాలోని గాంధీ గంజ్ ముందు, గుజిరి గల్లిలో జొన్న రొట్టెలను అప్పటికప్పుడు తయారు చేసి వేడి వేడిగా అందిస్తున్నారు. అంతే కాకుండా ఉదయం పూట మొలకెత్తిన విత్తనాలు సైతం అమ్ముతున్నారు. జొన్న రొట్టెలు ఒకటి రూ. 15 అం�
Health tips | ఆయుర్వేదం మనిషికి మార్గదర్శనం చేస్తుంది. భోజనం ఎలా తీసుకోవాలనే విషయంలోనూ కీలక సూచనలు చేసింది. నిజానికి మనిషి బతికేది తినడానికే, బతుకుతున్నది తిన్నందుకే. కాబట్టి
తాజా పండ్లు, ఎండిన ఫలాలు.. ఆరోగ్యానికి ఏవి మంచివి? అన్న తర్జనభర్జన ఉండనే ఉంటుంది. ఆరోగ్యం బాగాలేక పోయినా, ఒంట్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తినా పుష్కలంగా పండ్లు తినాలని వైద్యులు చెబుతారు.