Psoriasis | జీర్ణవ్యవస్థ సరిగా లేకపోయినా సోరియాసిస్ వస్తుంది.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు
ఎర్రని మచ్చలు, దురదతో కూడిన ‘సొరియాసిస్' చర్మ రోగం ఇప్పుడు భారత్‌లో గణనీయంగా పెరుగుతున్నది. జన్యుపరమైన సమస్యలు, రోగ నిరోధకత బలహీనమవ్వటం, పర్యావరణం..ఈ వ్యాధికి కారణాలని ఇప్పటివరకూ భావించారు. అయితే జీర్ణవ్యవస్థ సరిగా లేకపోయినా..సొరియాసిస్‌కు దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Psoriasis | ఎర్రని మచ్చలు, దురదతో కూడిన ‘సొరియాసిస్’ చర్మ రోగం ఇప్పుడు భారత్‌లో గణనీయంగా పెరుగుతున్నది. జన్యుపరమైన సమస్యలు, రోగ నిరోధకత బలహీనమవ్వటం, పర్యావరణం..ఈ వ్యాధికి కారణాలని ఇప్పటివరకూ భావించారు. అయితే జీర్ణవ్యవస్థ సరిగా లేకపోయినా..సొరియాసిస్‌కు దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పూణెకు చెందిన ప్రముఖ వైద్యుడు ఆయుశ్ గుప్తా మాట్లాడుతూ జెనెటిక్, పర్యావరణ కారణాలున్నా..జీర్ణవ్యవస్థకు సొరియాసిస్‌కు సంబంధముందని తాజా పరిశోధనలు చెబుతున్నాయని అన్నారు. జీర్ణవ్యవస్థ దెబ్బతినటం, చిన్నపేగు, పెద్ద పేగుల్లో మంచి బ్యాక్టిరియా తగ్గిపోవటం వల్ల సొరియాసిస్ బారినపడే అవకాశముందని తాజా పరిశోధనలు తేల్చాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

