గంజాయి నిర్మూలనే లక్ష్యంగా ఆబ్కారీ అధికారులు ‘ఆపరేషన్ ధూల్‌పేట్' పేరుతో సోమవారం పెద్ద ఎత్తున లా అండ్ ఆర్డర్ పోలీసులతో కలిసి మంగళ్‌హాట్, ధూల్‌పేటతోపాటు వాటి పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
Ganja | గంజాయి(Ganja) సరఫరాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిరంతరం తనిఖీలు చేపడుతూ గంజాయి రవాణాను కట్టడి చేస్తున్నారు. తాజాగా ధూల్‌పేట్‌లోని(,Dhulpet)జుమ్మెరాత్ బజారులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను
Ganja | అక్రమ మార్గంలో డబ్బు సంపాధించడానికి ఆడ, మగ తేడా లేకుండా పోయింది. ఈజీ మనీ వస్తుందంటే చాలు అడ్డదారుల్లో నడవడానికి చాలామంది సిద్ధపడుతున్నారు. నిషేధిత గంజాయిని(Ganja) విక్రయిస్తున్న ఐదుగురు మహిళలను ఎక్సైజ్, �
రాష్ట్రంలో అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్నవారిపై ఉక్కుపాదం మోపుతున్నామని, వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తున్నామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు.
జడ్చర్ల రైల్వేస్టేషన్ సమీపంలో నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి జడ్చర్ల కోర్టులో హాజరుపర్చినట్లు గురువారం జడ్చర్ల అబ్కారీ పోలీసులు తెలిపారు.