Home
Dharani portal
Dharani portal
-
"Bhu Bharathi | భూభారతి ఫెయిల్.. ధరణిపై ఫైర్.. అసమర్థతను ఒప్పుకోలేక ధరణిపై మరో కమిటీ"
1 month agoBhu Bharathi | పుండొకచోట ఉంటే మందొకచోట పెట్టిన చందంగా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ తీరు. ప్రస్తుతం లక్షలాది మంది రైతులకు సమస్యాత్మకంగా మారిన భూభారతి బాగోతాలపై విచారణకు ఆదేశించకుండా, ఎప్పుడో బంగాళాఖాతంలో పడేశామన�"సాదాబైనామా ఫీజులు వసూలు చేసి పాస్ పుస్తకాలివ్వరా?"
2 months agoసాదాబైనామా క్రమబద్ధీకరణ పేరిట రైతుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేసి, వారికి పాస్ పుస్తకాలు ఇవ్వకుండా, ప్రభుత్వం నట్టేట ముంచుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ తన్నీరు హరీశ్‌రావు ఆ�"‘రియల్’ చెలగాటం"
2 months agoభూమి కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకుని, పన్నులు చెల్లిస్తూ, పట్టాదారు పాస్‌బుక్ పొందిన వ్యక్తికి ఒక్కసారిగా తన భూమి ‘నిషేధిత జాబితా’లో ఉన్నదని తెలిస్తే ఏమైపోతాడు? తాను ఏ తప్పూ చేయకపోయినా ఆస్తి�"Bhu Bharathi | దోపిడీ సోపతి..భూ భారతి.. పోర్టల్‌ను అడ్డు పెట్టుకొని అధికారపార్టీ పెద్దల భారీ దోపిడీ!"
2 months agoBhu Bharathi | ధరణిలో సమస్యలుంటే, దాన్ని సంస్కరించాల్సిన ప్రభుత్వం.. మొత్తం స్వరూప స్వభావాన్నే ఎందుకు మార్చేసింది! ధరణిలోని పకడ్బందీ నిబంధనల చట్రపు మేకుల్ని ఒక్కటొక్కటిగా ఊడబీకి.. భూభారతి పోర్టల్‌ను కాగితపు పుల�"భూ భారతి ఆపరేటర్ల తొలగింపు"
2 months agoరెవెన్యూ శాఖలోని భూ భారతి పోర్టల్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 8 నుంచి విధులకు హాజరుకావద్దంటూ ఆపరేటర్లకు తెలియజేసింది."భూ భారతి ఆపరేటర్ల తొలగింపు.. వారి స్థానంలో జూనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలు"
2 months ago‘ధరణి’ పోర్టల్‌లో అక్రమాలు జరుగుతున్నాయని నిరాధార ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ పోర్టల్ స్థానంలో ‘భూ భారతి’ని తీసుకొచ్చింది. అయితే, దానిని అమలు చేయలేక ఆపసోపాలు పడుతోంది. అధికారం చేపట్టి రెండున"ఉన్నట్టా? లేనట్టా?"
3 months agoఉద్యోగాల విషయంలో ఎలాంటి స్పష్టత లేకపోవడంతో కొందరు భూ భారతి ఆపరేటర్లు మనోవేదనకు గురవుతున్నారు. భూముల క్రయ విక్రయాల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌ను త�"Congress Scam | కాంగ్రెస్ కరువు దోపిడీ.. ఎల్ నినో అదునుగా భారీ అవినీతికి స్కెచ్ ..!"
3 months agoCongress Scam | తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో మరో భారీ కుంభకోణానికి తెరలేచింది. ఎల్ నినో కరువును అదునుగా చూపి ప్రాజెక్టుల్లో భారీ దోపిడీకి ప్లాన్ సిద్ధమైంది."ధరణిపై సిట్ డైవర్షన్ ట్రిక్"
3 months agoపాడిందే పాడరా.. అన్నట్టుగా కాంగ్రెస్ సర్కార్ తీరు రోత పుట్టిస్తున్నది. కాళేశ్వరం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు తనకు అలవాటైన డైవర్షన్ రాజకీయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి మళ్లీ తెరపైకి తెచ్చారు."RS Praveenkumar | ప్రభుత్వ పెద్దల అండతోనే తెలంగాణలో భూఅక్రమాలు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్"
3 months agoRS Praveenkumar | రైతుల ఇబ్బందులు తొలగించేందుకే కేసీఆర్ ధరణి తీసుకొచ్చారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వచ్చే వరకు ధరణి బాగానే పనిచేసింది. ప్రభుత్వ పెద్దల అండతోనే తెలంగాణలో భూఅక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్నారు బీఆర"పోర్టల్ మారినా.. తీరని సమస్యలు"
6 months agoభూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకురాగా.. ఆ పోర్టల్‌లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దానిని రద్దు చేసి.. భూభారతి పోర్టల్‌ను తీసుకొచ్చింది. పే�"Dharani Portal | ధరణి పోర్టల్‌నే వాడుతున్నాం.. కొత్తది తీసుకురాలేదు.. ప్యాచ్‌వర్క్ చేశామంతే: పొంగులేటి"
7 months agoDharani Portal | ‘గతంలో వందల కోట్లు ఖర్చుచేసి తెచ్చిన ధరణి పోర్టల్‌నే వినియోగిస్తున్నం.. మేం కొత్త పోర్టల్ తీసుకొనిరాలేదు..’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు."ఏడాదైనా… ధరణిపైనే ఏడుపా.. 2024 డిసెంబర్ 20న భూభారతి చట్టానికి ప్రస్తుత సర్కార్ శ్రీకారం"
9 months ago‘ఆడలేక మద్దెల ఓడు..’ సామెత కాంగ్రెస్ సర్కారు, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి సరిగ్గా సరిపోతుందేమో. సర్కారు గొప్పగా తీసుకొచ్చిన భూభారతిలో వరుసగా అక్రమాలు బయటపడటం, భూభారతి డొల్లతనం తే�"భూభారతిలో వెయ్యి కోట్ల స్కామ్"
9 months agoభూభారతి లావాదేవీల్లో రూ.వెయ్యి కోట్ల స్కామ్ జరిగిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. అసలు రూ. వంద కోట్లా? లేక రూ. వెయ్యి కోట్ల స్కామ్ జరిగిందా? అనేది రాష్ట్ర ప్రభుత్వమే తేల్చాలని అన్"Dharani portal | రాజకీయ కక్షతోనే ధరణి పోర్టల్‌ను రద్దు చేశారు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి"
9 months agoరణి పోర్టల్(Dharani portal) బ్రహ్మాండంగా నడిస్తుంటే రాజకీయ కక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి తెచ్చిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!















