‘భూములతోనే మాకు బతుకు.. పచ్చని మా బతుకుల్లో విషపు కంపెనీలు పెట్టొద్దు.. ఇథనాల్ ఫ్యాక్టరీని అడ్డుకుంటాం’ అంటూ ఎన్‌హెచ్చార్సీ ఎదుట ధన్వాడ గ్రామస్థులు స్పష్టం చేశారు.
లగచర్ల ఘటనపై విచారణ సాగుతున్నట్టు అదనపు డీజీ మహేశ్‌భగవత్ మీడియాకు వెల్లడించారు. శనివారం ఆయన కలెక్టర్ ప్రతీక్ జైన్‌తోపాటు ఎస్పీ నారాయణరెడ్డితో వేర్వేరుగా రెండు గంటలపాటు సమావేశమై ఘటన జరిగిన తీరుపై చ�
సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ అకాల మరణంతో ఖాళీగా ఉన్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ (డీజీ) పోస్టును భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్ కోరారు.
రాష్ట్రంలోకి అక్రమ మద్యం దిగుమతిపై ఉక్కుపాదం మోపాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లో అక్రమ మద్యం రవాణా నిరోధంపై సమీక్ష నిర్వహించారు.