మెల్బోర్న్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డే ఆస్ట్రేలియా ఈజీ విజయాన్ని నమోదు చేసింది. అయితే ఆ మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్లను రనౌట్ చేసే సమయంలో గమ్మత్తు జరిగింది. కివీస్ బ్యాటర్ కేన్ విలియ�
బ్రిడ్జ్‌టౌన్: పరుగుల వరద పారిన పోరులో న్యూజిలాండ్‌దే పైచేయి అయింది. వెస్టిండీస్‌తో సోమవారం ఉదయం ముగిసిన మూడో వన్డేలో కివీస్ 5 వికెట్ల తేడాతో గెలిచి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. మొదట విండీస్ 50 ఓవర్లలో 8
మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టుగా అయింది ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ పరిస్థితి. ఇప్పటికే వరుసగా రెండు టెస్టులు ఓడి సిరీస్ కోల్పోయిన ఆ జట్టుకు గాయాల బెడదతో పాటు కరోనా కూడా పట్టి పీడిస్తున్నది. �
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 258/5బంగ్లాదేశ్‌తో మొదటి టెస్టు మౌంట్‌మాంగనీ (న్యూజిలాండ్): టాపార్డర్ బ్యాటర్ కాన్వే (122; 16 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో చెలరేగడంతో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్�
దుబాయ్: ఐసీసీ జూన్ నెలకుగాను మెన్స్, వుమెన్స్ క్రికెట్లో ప్లేయర్స్ ఆఫ్ ద మంత్ను ప్రకటించింది. వుమెన్స్ క్రికెట్లో ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్ షెఫాలీ వర్మ, స్నేహ్ రాణా రేసులో ఉన్నా కూడా.. వాళ్ల�
లండన్: అరంగేట్ర ఆటగాడు డెవాన్ కాన్వే (200) డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో న్యూజిలాండ్ 378 పరుగులు చేసింది. లార్డ్స్‌లో అరంగేట్రం చేస్తూ ఓ ఆటగాడు చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశే
లండన్: ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట 25 ఏళ్లుగా ఉన్న ఓ అరుదైన రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ డెవోన్ కాన్వే ఈ కొత్త రిక�
కివీస్ తొలి ఇన్నింగ్స్ 246/3 లండన్: రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య బుధవారం తొలి టెస్టు మొదలైంది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానం వేదికగా ప్రారంభమైన మొదటి టెస్టులో టాస్ గెలి�