Omicron | సౌతాఫ్రికాలో ‘ఓమిక్రాన్’ కరోనా వేరియంట్ బయటపడటంతో ప్రపంచం మొత్తం గజగజలాడుతోంది. ఇలాంటి తరుణంలో ఆ దేశం నుంచి కర్ణాటక వచ్చిన ఇద్దరిలో కరోనా ఉన్నట్లు తేలింది.
బుదాపెస్ట్: యురోప్ దేశాలు మళ్లీ కోవిడ్ పాజిటివ్ కేసులతో సతమతం అవుతున్నాయి. పలు దేశాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో హంగేరిలో మళ్లీ భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుపెట్టా
Corona in China: చైనాలో డెల్టా రకం కరోనా మహమ్మారి కలకలం రేపుతున్నది. దేశంలోని పలు ప్రాంతాల్లో డెల్టా వేరియంట్ శరవేగంగా విస్తరిస్తున్నది. చైనాలోని మిగతా ప్రాంతాలతో
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. సీజన్ మారడంతో ఆసుపత్రులకు కరోనా రోగుల తాకిడి పెరుగుతున్నది. గత రెండు వారాలుగా 12 రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు బాగా నమోదవుతున్నాయి. అరిజోనా, న్యూ మ�
కానీ వ్యాప్తి రేటు తక్కువ వ్యాధి ముదరకుండా రక్షణ లాన్సెట్‌లో అధ్యయనం లండన్, అక్టోబర్ 29: కరోనా టీకా రెండు డోసులు వేసుకొన్నవారికి కూడా డెల్టా వేరియంట్ సోకుతుందని, వారి నుంచి ఇతరులకు వ్యాపిస్తుందని యూకే�
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లోని అతిపెద్ద నగరమైన ఆక్లాండ్‌లో మళ్లీ రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించారు. అక్కడ డెల్టా వేరియంట్ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తు�
Washington | అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకున్నారు. అమెరికా ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారు, అనారోగ్యంతో బాధపడుతున్న
వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్‌కు సంబంధించిన డెల్టా వేరియంట్ త్వరలో తీవ్ర స్థాయికి చేరనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఎవరూ నిర్లక్ష్యంగా ఉండరాదు అని నిపుణులు వార్నింగ్ ఇచ్చారు. రాబోయే రో�
సిడ్నీ: ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఫాదర్స్ డే రోజున తన పిల్లల్ని కలుసుకునేందుకు ఆయన అన్ని కరోనా ఆంక్షలను ఉల్లంఘించారు. దేశంలో లాక్డౌన్ అమలులో ఉండ
లండన్ : కరోనా వైరస్ అల్ఫా వేరియంట్‌తో పోలిస్తే డెల్టా వేరియంట్ సోకిన రోగులు ఆస్పత్రిపాలయ్యే ముప్పు రెండు రెట్లు అధికమని తాజా అధ్యయనం వెల్లడించింది. బ్రిటన్‌లో 40,000 కొవిడ్-19 కేసుల వివరాలను �
కరోనా డెల్టా వేరియంట్( Delta variant ).. ప్రస్తుతం ప్రపంచాన్నంతా వణికిస్తోంది. ఇప్పటి వరకూ వచ్చిన అన్ని కరోనా వేరియంట్లలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్నది ఇదే. తొలిసారి ఇండియాలో కనిపించిన ఈ వేరియంట్.. ఏ �
బీజింగ్: కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ( Delta Variant ) వ్యాప్తిని చైనా సమర్థవంతంగా అడ్డుకుంటోంది. సోమవారం రోజున ఆ దేశంలో స్థానికంగా ఎటువంటి పాజిటివ్ కేసు నమోదు కాలేదు. జూలై తర్వాత జీరో కేసులు నమోదు కావడ�
సిడ్నీ: కరోనా ఆంక్షలు ఉల్లంఘించి ప్రార్థనలు నిర్వహించిన ఓ చర్చి ( Church ) కి భారీ జరిమానా విధించారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఈ ఘటన జరిగింది. చర్చిలో సుమారు 60 మంది ప్రార్థనలు నిర్వహించార�