Corona in China: చైనాలో డెల్టా రకం కరోనా కలకలం.. పెరుగుతున్న కొత్త కేసులు
Corona in China: చైనాలో డెల్టా రకం కరోనా మహమ్మారి కలకలం రేపుతున్నది. దేశంలోని పలు ప్రాంతాల్లో డెల్టా వేరియంట్ శరవేగంగా విస్తరిస్తున్నది. చైనాలోని మిగతా ప్రాంతాలతో

బీజింగ్: చైనాలో డెల్టా రకం కరోనా మహమ్మారి కలకలం రేపుతున్నది. దేశంలోని పలు ప్రాంతాల్లో డెల్టా వేరియంట్ శరవేగంగా విస్తరిస్తున్నది. చైనాలోని మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే బీజింగ్‌లో కేసులు ఎక్కువగా ఉండటంతో.. కొన్ని ఏరియాల్లో బీజింగ్ నుంచి వచ్చేవారిపై ఆంక్షలు విధించారు. కరోనా నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే బీజింగ్ నుంచి వచ్చేవారిని తమ ప్రాంతంలోకి అనుమతిస్తున్నారు.
చైనా మెయిన్ లాండ్లో అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు మొత్తం 1,308 మందిలో కరోనా పాజిటివ్ వచ్చింది. ఇదిలావుంటే గత వేసవిలో డెల్టా వేరియంట్ విజృంభణ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 1,280 డెల్టా రకం కరోనా కేసులు నమోదయ్యాయి. చైనాలోని 21 ప్రావిన్స్‌లు, రీజియన్లు, మున్సిపాలిటీల్లో డెల్టా వేరియంట్ ప్రభావం ఉన్నది. ఇతర దేశాల్లో కంటే చైనాలో కరోనా ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ అక్కడి ప్రభుత్వ జీరో టోలరెన్స్ మార్గదర్శకాల మేరకు వైరస్ సంక్రమణను సాధ్యమైనంత త్వరగా నిలిపివేసే చర్యలు చేపడుతున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

