కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీలో చేరారని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, కేపీ వివేకాన�
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల (Defecting MLAs) విచారణ ప్రక్రియను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మళ్లి ప్రారంభించారు. గురువారం ఇద్దరు ఎమ్మెల్యేలను విచారించనున్నారు. ఉదయం 11 గంటలకు తెల్లం వెంకట్రావ్ వర్సెస్ వివేకా�
బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల దిష్టిబొమ్మను శనివారం సిరిసిల్లలోని నేతన్న చౌరస్తాలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో దహనం చేశారు.
‘ప్రజలు తీవ్రంగా అసహించుకునే పార్టీలోకి మారి పరువు పోగొట్టుకుంటూ.. పదవి ఉంటుందో పోతుందోననే భయంతో నోటికొచ్చిన అబద్ధాలతో దింపుడు కల్లం ఆశలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారు.
రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చేందుకు స్పీకర్ సిద్ధమైనట్టు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయ సలహా తీసుకున్న స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయిం�
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిగా వ్యవహరించి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై రాజ్యాంగానికి లోబడి స్పీకర్ చర్యలు తీసుకోవాలని, లేని యెడల తన పదవికి రాజీనామ చేయాలని మాజీ ఎమ్మెల్యే రాజయ్య డిమాండ్ చేశారు.
Telangana | ‘అధికార పక్షాన ఉంటే.. అనుకున్నది సా ధించుకోవచ్చు’ అని ఆశపడి గోడ దుంకిన ఎ మ్మెల్యేలకు ఆశాభంగమే అయిందా? అటు ప నులు చేసుకోలేక.. ఇటు పరువు నిలబెట్టుకోలే క తమ నియోజకవర్గాల్లో ఆ పది మంది తిరగలేకపోతున్నారా? అం