బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల దిష్టిబొమ్మను శనివారం సిరిసిల్లలోని నేతన్న చౌరస్తాలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో దహనం చేశారు.
సిరిసిల్ల టౌన్ : బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల దిష్టిబొమ్మను శనివారం సిరిసిల్లలోని నేతన్న చౌరస్తాలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో దహనం చేశారు.