IndiGo Flight: 194 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో స్మోక్.. రాజ్‌కోట్‌లో అత్యవసర ల్యాండింగ్
IndiGo Flight: ముంబై నుంచి దుబాయ్ వెళ్తున్న ఇండిగో విమానం ఇవాళ గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఎమర్జెన్సీ ల్యాండిగ్ చేసింది. విమాన సిబ్బంది కార్గో ప్రాంతంలో పొగను గుర్తించినట్లు తెలిసింది. ఆ విమానంలో 194 మంది ప్రయాణికులు ఉన్నారు.
న్యూఢిల్లీ: ముంబై నుంచి దుబాయ్ వెళ్తున్న ఇండిగో విమానం(IndiGo Flight) ఇవాళ గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఎమర్జెన్సీ ల్యాండిగ్ చేసింది. కార్గో ప్రాంతంలో పొగను విమాన సిబ్బంది గుర్తించినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఇండిగో ఫ్లయిట్ 6ఈ 1452 నెంబర్ విమానంలో సుమారు 194 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్ తర్వాత ప్రయాణికులు అందరూ సురక్షితంగా దిగారు. కార్గో ప్రాంతంలో స్మోక్ రావడంతో విమాన పైలట్లు తక్షణమే రాజ్‌కోట్ ఎయిర్‌పోర్టును కాంటాక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఫుల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. అయితే ఇండిగో విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు రాజ్‌కోట్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ దిగాంత బోరా తెలిపారు. ఇండిగో విమానం సంస్థ సుమారు 80 దేశీయ, 30 అంతర్జాతీయ విమానాలను నడుపుతున్నది. ఆ సంస్థ వద్ద ఎయిర్‌బస్ ఏ320, ఏ321 విమానాలు ఉన్నాయి. ఏటీఆర్72-600 టర్బోప్రాప్ ఎయిర్‌క్రాఫ్ట్ కూడా ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

