అగ్రరాజ్యం అమెరికాలో (USA) మరోసారి కాల్పుల మోతమోగింది. న్యూ హాంప్‌షైర్‌లోని కాంకర్డ్‌లో (Concord) ఉన్న ఓ సైకియాట్రిక్ దవాఖానలోకి (Hospital) చొరబడిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు (Shooting) జరిపాడు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో అటవీశాఖ అధికారుల్లో ఆత్మైస్థెర్యం రెట్టింపయ్యిందని స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాజా రమణారెడ్డి తెలిపారు. హైదరాబాద్ అరణ్యభవన్
విధి నిర్వహణలో మరణించిన అటవీశాఖ సిబ్బంది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ ఎక్స్‌గ్రేషియా తమలో ఆత్మైస్థెర్యం, ఆర్థిక భరోసా కల్పించిందని తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనర
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్‌కు చెందిన సురకంటి జగన్ (32) జీవనోపాధి కోసం గల్ఫ్ దేశమైన ఖతార్‌కు వెళ్లాడు. అక్కడ అల్ బావాకిర్ యూనికాన్ అనే కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కాగా.. 2021ల�
సీఎం కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఉచిత శిక్షణను పోలీస్ శాఖతో కలుపుకొని నర్సాపూర్‌లో అందించనున్నట్లు ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ న
ప్రమాదంలో చనిపోయిన సహచరుడికి అండగా నిలి చి పెద్ద మనను చాటుకొన్నారు 2009 బ్యాచ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రిక్రూట్అయిన ఈ బ్యాచ్ సభ్యుల్లో పంపన ఈశ్వర్రావు