మిత్రుడి కుటుంబానికి 11 లక్షల సాయం
ప్రమాదంలో చనిపోయిన సహచరుడికి అండగా నిలి చి పెద్ద మనను చాటుకొన్నారు 2009 బ్యాచ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రిక్రూట్అయిన ఈ బ్యాచ్ సభ్యుల్లో పంపన ఈశ్వర్రావు
ప్రమాదంలో ఆర్ఐ ఈశ్వర్రావు మృతి
ఆదుకొన్న 2009 బ్యాచ్ ఆర్ఎస్సైలు
హైదరాబాద్, మార్చి 12 : ప్రమాదంలో చనిపోయిన సహచరుడికి అండగా నిలి చి పెద్ద మనను చాటుకొన్నారు 2009 బ్యాచ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రిక్రూట్అయిన ఈ బ్యాచ్ సభ్యుల్లో పంపన ఈశ్వర్రావు ఒకరు. విజయనగరం జిల్లాలో రిజర్వ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఆయన ఈ ఏడాది జనవరిలో జరిగిన ప్ర మాదంలో మృతిచెందారు. దీంతో పేదరికంలో ఉన్న ఈశ్వర్రావు కుటుంబానికి అండగా నిలవాలని ఆయన బ్యాచ్‌మేట్స్ నిర్ణయించారు. తెలంగాణ, ఏపీలోని తమ సహచరులందరి నుంచి డబ్బులు సేకరించారు. ఇలా సేకరించిన రూ.11 లక్షలను శనివారం రాజమండ్రిలోని ఈశ్వర్రావు తల్లిదండ్రులకు అందజేశారు. వారికి తామంతా అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీకి చెందిన రిజర్వ్ ఇన్స్పెక్టర్లతోపాటు తెలంగాణకు చెందిన ఆర్ఐలు పీ రవికుమార్, ఎం కుమారస్వామి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- colleagues
- deceased
- family
- Help
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

