ఉచిత శిక్షణకు సహకరిస్తా
సీఎం కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఉచిత శిక్షణను పోలీస్ శాఖతో కలుపుకొని నర్సాపూర్‌లో అందించనున్నట్లు ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుంచి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు
నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి
టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి బీమా చెక్కు అందజేత
నర్సాపూర్, ఏప్రిల్11: సీఎం కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఉచిత శిక్షణను పోలీస్ శాఖతో కలుపుకొని నర్సాపూర్‌లో అందించనున్నట్లు ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుంచి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. నేడు శిక్షణ పొందే అభ్యర్థుల ఎంపిక కార్యక్రమానికి కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నానని ఆయన ప్రకటించారు. శిక్షణకు కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తానన్నారు. జిల్లా ఎస్పీ ప్రోద్బలంతో నర్సాపూర్‌లో శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి సహకరిస్తున్న డీఎస్పీ, సీఐ, ఎస్సై, మిగతా సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
శివ్వంపేటలో..
శివ్వంపేట, ఏప్రిల్ 11: మండలంలోని మగ్దుంపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు సోము నర్సింలు విద్యుత్ షాక్‌తో మృతిచెందాడు. దీంతో పార్టీ బీమా ద్వారా మంజూరైన రూ.2 లక్షల చెక్కును మండలాధ్యక్షుడు రమణాగౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆయన నివాసంలో మృతుడి కుటుంబీకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, సర్పంచ్ సోము అశోక్ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

