కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య | కరోనాతో మరణించిన వారి అంత్యక్రియల్లో పాల్గొంటే కరోనా రాదని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు.

జనగామ : కరోనాతో మరణించిన వారి అంత్యక్రియల్లో పాల్గొంటే కరోనా రాదని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. చెప్పడమే కాకుండా ఎమ్మెల్యే కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలు దగ్గరుండి జరిపించి ప్రజలు అపోహలు వీడాలని సూచించారు. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని జఫర్గడ్ మండలం కూనూరు గ్రామానికి చెందిన ఏఎంసీ డైరెక్టర్ చౌదర్పల్లి మల్లయ్య (50) కరోనా తో మృతి చెందాడు. కాగా, ఎమ్మెల్యే దగ్గరుండి మృత దేహాన్ని చితిపైకి స్వయంగా మోశారు. కరోనాతో మృతి చెందిన మృతదేహానికి వైరస్ ఉండదన్నారు. కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియల్లో నిర్భయంగా పాల్గొన వచ్చని ఎమ్మెల్యే తెలిపారు.
ఇవి కూడా చదవండి..
భద్రాద్రి జిల్లాలో తీరిన ఆక్సిజన్ కష్టాలు : మంత్రి పువ్వాడ
భూపాలపల్లిలో 30 పడకల కొవిడ్ వార్డు ప్రారంభం
అనాథ పిల్లలకు అండగా ఉంటాం: మంత్రి ఐకే రెడ్డి
సీఎం కేసీఆర్ నిర్ణయంతో వైద్య రంగం బలోపేతం
కరోనా ఉగ్రరూపం.. తల్లడిల్లుతున్న యూపీ పల్లెలు
కరోనా పోవాలని ముత్నుర్లో మహిళల పూజలు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- corona
- deceased
- Funeral
- MLA Rajaiah
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

